Tag: Paraak
శ్రీమురళి బర్త్ డే సందర్భంగా “పరాక్” మూవీ అనౌన్స్ మెంట్
రోరింగ్ స్టార్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా “బ్రాండ్ స్టూడియోస్” హాలేష్ కోగుండి టీమ్ రూపొందిస్తున్న ఎక్సయిటింగ్ న్యూ మూవీ “పరాక్”ని అనౌన్స్ చేశారు. ఇది అభిమానులకు ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్...