Tag: Mullapudi Brahmanandam
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత
టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత...