Tag: MSR Creations
ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుల చేతుల మీదగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం
ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు....