Tag: Monalisa
మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడి అరెస్ట్
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు...