Home Tags Megastar Chiranjeevi

Tag: Megastar Chiranjeevi

గాయని మంగ్లీ “యోగితత్వం” ను రిలీజ్ చేసిన ‘మెగాస్టార్’ చిరంజీవి!!

ప్రముఖ గాయని మంగ్లీ పాడిన 'యోగితత్వం' పాటను 'మెగాస్టార్' చిరంజీవి విడుదల చేశారు. 'యోగితత్వం' గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. దాము రెడ్డి...
Tollywood Brothers

Mega Akkineni: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ కింగ్‌.. చిరు వంట‌కం తిన్నాక చ‌ల్ల‌బ‌డ్డా: నాగార్జున

Mega Akkineni: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వీరిద్ద‌రు అన్న‌ద‌మ్ముల అనుబంధలా వ్య‌వ‌హ‌రిస్తారు అనే విష‌యం తెలిసిందే.. నాగ్ చాలా సంద‌ర్భాల్లో.. త‌న‌కు అన్న‌య్య‌తో స‌మానం అంటూ చిరంజీవిపై ఆయ‌న ప్రేమ‌ను చాటుకుంటారు....
Megastar Chiranjeevi

Acharya: లాహే లాహే అంటూ మెగాస్టార్ చిందులు..

Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెరెకెక్కుతున్న విష‌యం తెలిసిందే. సురేఖ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌ ఇప్ప‌టికే ఈ...
acharya

Acharya: ఒకే ఒక్క స్టెప్పుతో ఆ సాంగ్‌పై విప‌రీత‌మైన క్రేజ్ తీసుకొచ్చిన మెగాస్టార్‌!

Acharya: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా...
Acharya

Megastar: మెగాస్టార్ “ఆచార్య” నుంచి మ‌రో స‌రికొత్త అప్‌డేట్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య చిత్రం స‌రికొత్త అప్‌డేట్ ప్ర‌క‌టించింది. నేడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కానుక‌గా ఈ రోజు ఆచార్య నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్...
Karnool News

Karnool: క‌ర్నూలులో ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం.. మెగాస్టార్ హ‌ర్షం!

Karnool: ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేడు క‌ర్నూలులోని ఓర్వ‌క‌ల్లులో ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ఈ విమానాశ్ర‌యానికి తొలి స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి అని పేరు పెట్టారు. ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్...
Uppena success meet

Uppena: ఉప్పెన స‌క్సెస్ మీట్‌.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్!

Uppena: వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్ల్‌గా న‌టించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇందులో న‌టించిన ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్ పాత్ర...
Megastar Chiranjeevi

Megastar: దూకుడు మీదున్న మెగాస్టార్ చిరంజీవి..

Megastar: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మే 13న ఈ చిత్రం రానున్న నేప‌థ్యంలో ఈ చిత్ర నిర్మాణం త్వ‌ర‌గా పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నారు....
sushmitha srija

Mega Family: మెగాస్టార్ కూతుర్లు హోయ‌లు చూశారా..

Mega Family: మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా రాంచ‌ర‌ణ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ పెద్ద కూతురు సుశ్మిత కొణిదెల ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా రాణిస్తున్నారు. అలాగే చిన్న...
acharya movie

Megastar: ఖ‌మ్మం షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి హైద‌రాబాద్ చేరుకున్న‌ ఆచార్య టీం

Megastar: మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ ఆచార్య‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న...
Megastar

Megastar: మెగాస్టార్‌ ‘ఆచార్య’ ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంలో, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై...
Rudraveena Megastar

Tollywood: మెగాస్టార్ న‌టించిన‌ రుద్ర‌వీణ నేటితో 33ఏళ్లు.. నాగ‌బాబు ట్వీట్‌!

Tollywood: మెగాస్ట‌ర్ చిరంజీవి న‌టించిన రుద్ర‌వీణ సినిమా 4 మార్చి 1988లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో నేటితో 33ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా నాగ‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్...
Mosagall trailer

Mosagallu: మెగాస్టార్ చిరంజీవిగారికి ధ‌న్య‌వాదాలు: మ‌ంచు విష్ణు

Mosagallu: డీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు తాజాగా ఆయన నటిస్తూ నిర్మించిన చిత్రం "మోసగాళ్ళు". ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ...
Acharya Movie Looks

Acharya: మెగాస్టార్‌తో చెర్రీ ఆచార్య షూటింగ్ లుక్స్ వైర‌ల్‌..

Acharya: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా...
lucifer

Megastar: మ‌రోసారి మెగాస్టార్‌కు జోడీగా త్రిష‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా...
acharya villon

Megastar: మెగాస్టార్ ఆచార్య‌లో మ‌రో ప్ర‌తినాయ‌కుడిగా భీష్మ విల‌న్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఈ చిత్రంలో...
chiru wedding day

Megastar: నేడు చిరంజీవి దంపతుల పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు.. రాంచ‌ర‌ణ్ విషెస్‌!

Megastar: మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌‌ల‌నం. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నెం-1 హీరోగా వెలుగు వెలిగిన చిరు ఎంతో మంది యంగ్ హీరోల‌కు ఆద‌ర్శం. అటు సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు క‌ష్టాల్లో...
megastar chiru

Megastar: వైద్య సిబ్బంది నిరంత‌ర కృషికి అభినంద‌న‌లు: మెగాస్టార్ చిరంజీవి

Megastar: క‌రోనా స‌మ‌యంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం శ్ర‌మించిన విష‌యం తెలిసిందే. కుటుంబాల‌కు దూరంగా ఉండి విధులు నిర్వ‌ర్తించారు. వీరిలో వైద్యుల సేవ‌ల గురించి ఎంత...
megastar chiru

Megastar: అభిమానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సాయం..

Megastar: కష్టాల్లో ఉన్నానని అయన తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించే మెగా మనసున్న మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరంజీవి ఐ, అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో సేవలందిస్తున్న...
megastar chiru

Megastar: మెగాస్టార్ చిరంజీవి నేటితో 43ఏళ్ల సినీ ప్ర‌స్థానం..

Megastar: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు అదో ర‌క‌మైన వైబ్రేష‌న్స్ వ‌స్తూ ఉంటాయి. అలాంటి స్టార్ మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో స్వ‌యంకృషితో అడుగ‌డుగునా స‌వాళ్ల‌ను అధిగ‌మించి చ‌రిత్ర సృష్టించిన...
chiru

Acharya: మెగాస్టార్ ఆచార్య టీజ‌ర్‌కు ముందే ఓ వీడియోను రిలీజ్ చేశారు..

Acharya: మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు అభిమానుల‌ను అల‌రించ‌గా.. ఈ నేప‌థ్యంలో...
chiru with sohel

Sohel: చిరంజీవి ఇంట్లో బిగ్‌బాస్ ఫేం సోహేల్‌.. కార‌ణం ఏంటో తెలుసా!

Sohel: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి నిన్న బిగ్‌బాస్-4 స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ సోహేల్ వెళ్లారు. చిరుతో ఫోటో దిగ‌డ‌మే కాకుండా ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు...
megastar chiru

Megastar: మ‌రో సినిమాను ఓకే చేసిన మెగాస్టార్‌!

Megastar: మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌లో న‌టిస్తుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు...

ప్రారంభమైన ”మెగాస్టార్ చిరంజీవి” 153వ చిత్రం !!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి,...
chiranjeevi

చిరంజీవిని క‌లిసిన చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీ స‌భ్యులు!

మెగాస్టార్ చిరంజీవిని చిత్ర‌పురి కాల‌నీ నూత‌న క‌మిటీ స‌భ్యులు క‌లిశారు. ఈ నేప‌థ్యంలో త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని వారికి చిరంజీవి హామీ ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళితే.. నాన‌క్‌రాంగూడలోని చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీలో...

మెగాస్టార్ ”చిరంజీవి” గారిని కలిసిన ‘చిత్రపురి కాలనీ’ కమిటీ !!

కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు సోమవారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు....

”మెగాస్టార్ చిరంజీవి” గారిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ‘సుధాకర్ కోమాకుల’ దంపతులు !!

నటుడు సుధాకర్ కోమాకుల తన సతీమణి హారిక సందెపోగు తో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్బం గా చిరంజీవి...

‘మెగాస్టార్ చిరంజీవి’ లాంచ్ చేసిన ఆది సాయికుమార్‌ ‘శ‌శి’ టీజ‌ర్!!

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'శ‌శి'. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు,...

మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా `లూసీఫ‌ర్` రీమేక్ కి దర్శకుడు మోహ‌న్ రాజా!!

సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153...

`ఆచార్య` సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంటకు మెగా శీస్సులు!!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని అక్టోబ‌ర్ 30న ముంబై తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజ‌ల్ అగర్వాల్ మంగళవారం ఉదయం...