Tag: Krishna Leela
హీరో నిఖిల్ చేతుల మీదగా ‘కృష్ణ లీల’ మోషన్ పోస్టర్ లాంచ్
యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ రూపోందుతోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్...