Tag: Kokkoroko
RV ఫిల్మ్ హౌస్ బ్యానర్ మీద ‘కొక్కొరోకో’
దర్శక, నిర్మాతగా రమేష్ వర్మకి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు RV ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌ని రమేష్ వర్మ...