Tag: Kingdom
విజయ్ దేవరకొండ ‘VD12’ చిత్రానికి టైటిల్ గా ‘కింగ్‌డమ్’
యువ సంచలనం విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై సినీ ప్రియులతో పాటు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 'VD12' అనే వర్కింగ్ టైటిల్...