Tag: Keep The Fire Alive
కీప్ ది ఫైర్ అలైవ్ – ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే "కీప్ ది ఫైర్ అలైవ్". ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యం....