Tag: janasena badge
పవన్ చేతికి జనసేన బ్యాడ్జీ.. నిరసనలు చిహ్నాంగా ధరించాలంట!
అవమానంతో జనసేన నేత వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈ రోజు జనసేనాని పవన్‌కళ్యాణ్ వెంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకాశం జిల్లా...