Tag: Ismart Shankar Movie
`ఇస్మార్ట్ శంకర్` విడుదల తేదీ ఖరారు
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరబాదీ ట్యాగ్ లైన్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్...