Tag: Caarthik Raju
విష్ణు బాడీ లాంగ్వేజ్, టైమింగ్ “#సింగిల్” చిత్రంలో యూనిక్ గా ఉంటుంది : డైరెక్టర్ కార్తీక్ రాజు
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల...