Tag: Boy Friend For Hire
హీరో విశ్వక్సేన్ రిలీజ్ చేసిన విశ్వంత్ దుద్దుంపూడి, సంతోష్ కంభంపాటిల `బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్` మూవీ టీజర్!!
విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్...