Tag: Anaganagaa
‘అనగనగా’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ – ముఖ్య అతిధిగా అడవి శేష్
సుమంత్ కుమార్ హీరోగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‘అనగనగా’. కాజల్ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక...