Home Tags Allu Ramal Lingayya

Tag: Allu Ramal Lingayya

“అల్లు రామలింగయ్య” వస్తే సందడే సందడి

నా చిన్నతనం నుండీ "అల్లు రామలింగయ్య"గారి నటనంటే నాకు "నవ్వంత" ఇష్టం. ఆయన హావభావాలు,బాడీలాంగ్వేజ్ గిలిగింతలు పెడతాయి. ఇప్పటికీ యూట్యూబ్ పుణ్యమా అని తరచూ వారి హాస్యనిధిని కొల్లగొడుతుంటాను. నేను సీనియర్ నిర్మాత "జయకృష్ణ" గారి...