Tag: Aditya 369
34 ఏళ్ళ తరువాత రీ రిలీజ్ కానున్న ‘ఆదిత్య 369’
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆదిత్య 369'. ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ...