Tag: Aadi Pinishetty Latest News
మళ్లీ విలన్ పాత్ర రామ్ – లింగుస్వామి సినిమాలో ఇంటరెస్టింగ్ గా అనిపించి చేస్తున్నాను: ఆది పినిశెట్టి
రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నాయిక. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రమిది. జాతీయ అవార్డ్ గ్రహీత లింగుస్వామి ఈ సినిమాతో...