విడాకులు బ్రేకప్ కంటే ఎక్కువ

టాలీవుడ్‌లో కొత్త బంగారు లోకం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతాబసు ప్రసాద్.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. మధ్యలో వ్యభిచారం కేసులో చిక్కుకుని ఇబ్బందులు పడ్డ ఈ బీహార భామ… 2018 డిసెంబర్ 13న ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల వల్ల భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకుంంది శ్వేతబాసు ప్రసాద్.

SWETHA BASU ON DIVORCE

అయితే తాజాగా విడాకుల అంశంపై శ్వేతాబసు ప్రసాద్ స్పందించింది.విడాకుల ప్రకటన తనకు బ్రేకప్ కంటే ఎక్కవని, పెళ్లి చేసుకున్న 30 రోజుల్లోనే విడిపోవడం బాధాకరమంది. బ్రేకప్ అనుభవం కంటే విడాకులు తీసుకున్నప్పుడే ఎక్కవ ఫీల్ అయ్యానని, రోహిత్ మిట్టల్‌తో విడిపోయినప్పుడు తన ఫ్యామిలీ మద్దతుగా నిలిచిందని శ్వేతాబసు ప్రసాద్ తెలిపింది.