ఫస్ట్ లుక్ తోనే మెప్పించాడు, ఇక ఆకాశమే హద్దు

2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురలి హీరోయిన్ గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

నటీనటులు
సూర్య, అపర్ణ బాలమురలి, కాలీ వెంకట్, కరుణ, ప్రతాప్, పరేష్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమా

సాంకేతిక నిపుణులు:
నిర్మాత : సూర్య శివకుమార్
కో ప్రొడ్యూసర్ : రాజశేఖర్ కర్పూర పాండియన్
కథ, దర్శకురాలు : సుధా కొంగర ప్రసాద్
స్క్రీన్ ప్లే : షాలిని ఉషాదేవి & సుధా కొంగర
సినిమాటోగ్రఫీ : శ్రీనికిత్ బొమిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటర్ : సతీష్ సూర్య
ఆర్ట్ డైరెక్టర్ : జాకీ
కాస్టమ్ డిజైనర్ : పూర్ణిమ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సెంథిల్