Sunnyleone: రెడ్ ప‌ట్టు సారీలో అందాల‌ను ఒల‌క‌బోస్తున్న స‌న్నిలీయోన్‌..

Sunnyleone: కుర్రాళ్ల హాట్ బీట్ స‌న్నిలీయోన్ శుక్రవారం ఉదయం కేరళలో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఆమె సాంప్రదాయ దుస్తులతో ఉన్న‌ ఫోటోలను త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకుంది. సన్నీ “దేవుని సొంత దేశం కేరళతో ప్రేమలోష అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. పచ్చిగా రెడ్ క‌ల‌ర్ పట్టు జాకెట్టు ధరించి లంగాతో ఉన్న Sunnyleoneస‌న్నిలీయోన్ కుర్ర‌కారును ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ ఫోటోలో ఆమె తన అలంకరణను చాటుకుంది.

sunnyleone photos

దీంతో సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు హ‌ల్‌చ‌ల్ అవుతుండ‌గా.. కుర్ర‌కారు ల‌వ్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. ఇక Sunnyleoneస‌న్నిలీయోను ఎమ్‌టివి రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా రాబోయే సీజన్ షూటింగ్‌లో కేరళకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న‌వి ఆ ఫోటోలు. ఇక Sunnyleoneఈ బ్యూటీ పట్టు అంచు వ‌స్త్రాల‌కు మ్యాచింగ్ బంగారు ఆభ‌ర‌ణాల ఎంపిక ఆక‌ట్టుకుంది. హితేంద్ర క‌పోపారా త‌న లుక్‌ను డిజైన్ చేశారు.