Sunnyleone: స‌న్నీలియోన్ భ‌ర్తను వెంబ‌డిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌..

Sunnyleone: స‌న్నీలియోన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పోర్న్‌స్టార్‌. బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి రాక‌ముందు పోర్న్‌ఫిల్మ్‌లో న‌టించి కుర్రకారును వేడేక్కించేది.. ఇక బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింత‌ర్వాత వాటికి మొత్తానికి దూర‌మున్న‌.. బాలీవుడ్ ఆమె న‌టించిన‌ ప‌లు చిత్రాల్లో ఎంతో హాట్‌గా క‌నిపించింది.. ఇలా కూడా కుర్రకారుల‌కు మంట‌లు పెట్టేది. తెలుగులో కూడా Sunnyleoneస‌న్నీలియోన్ ప‌లు చిత్రాల్లో న‌టించింది. ఇక్క‌డ ఐటెంసాంగ్ కూడా చేసింది.. స‌న్నీ క‌న‌బ‌డ‌గానే యువ‌కులు ఓ రేంజ్‌లో గుండెల్లో ల‌బ్‌డ‌బ్ కొట్టుకుంటుంది. ఇక తాజాగా ఆమెకు ఒక చిక్కొచ్చి ప‌డింది. ఆమె భ‌ర్త డేనియ‌ల్‌ను ఓ వ్య‌క్తి వెంబ‌డిస్తున్నాడు.. దీంతో అత‌న్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏంటీ వెంబ‌డిస్తే అరెస్ట్ చేశారు అనుకుంటున్నారా? విష‌యం ఏంటంటే..

sunnyleone latest

ముంబైలోని పీయూష్ సేన్ అనే వ్య‌క్తి Sunnyleoneస‌న్నీలియోన్ భ‌ర్త కారు నెంబ‌ర్‌ను త‌న కారుకు పెట్టుకుని న‌గ‌రం మొత్తం ట్రాఫిక్ నియ‌మాలు ఉల్లంఘించి డేనియ‌ల్ పేరు బ‌య‌టికి వ‌చ్చేలా చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు ఫైన్ వేశారు.. కానీ ఆ కారు ఇంకా అలాగే తిరుగుతుండ‌డంతో షాక్ అయ్యార‌ట‌. కాగా ఇటీవ‌లే డేనియ‌ల్ కారు డ్రైవ‌ర్ అక్బ‌ర్‌ఖాన్‌.. త‌మ కారు నెంబ‌ర్ లాగానే ఆ కారుకు ఉండ‌డంతో వెంట‌నే ట్రాఫిక్ పోలీసులకు స‌మాచారం అందించాడ‌ట‌. మొత్తానికి ఆ కారును పోలీసులు గుర్తించారు. మెర్సిండేజ్ కారును న‌డిపే వ్య‌క్తి పీయూష్ సేన్ .. వారి కారు నెంబ‌ర్ త‌గిలించుకుని న‌గ‌రం మొత్తం షికార్లు కొడుతున్న‌ట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిజానికి ట్రాఫిక్ ఫైన్స్ అన్నీ Sunnyleone డేనియ‌ల్‌కు ప‌డ్డాయి. ఇక తాజాగా విచార‌ణ అనంత‌రం పోలీసులు పీయూష్ కారు ప‌త్రాల‌ను, డేనియ‌ల్ కారు ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. దీంతో పీయూష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే త‌ర‌హాలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా కారు నెంబ‌ర్‌ను ముంబైకు చెందిన మ‌రోక ప్ర‌ముఖ మ‌హిళా వ్యాపార‌వేత్త త‌న కారుకు వేయించుకుని తిరుగుతున్న ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే స‌న్నీలియోన్ కారు నెంబ‌ర్ ఘ‌ట‌న వెలుగుచూసింది. దీంతో ర‌త‌న్ టాటా ముఖ్య‌మంత్రి ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు.