బాత్‌ట‌బ్‌లో త‌న అందంతో కుర్ర‌కారును పిచ్చేక్కిస్తున్న‌ స‌న్నీలియోన్‌..

స‌న్నీలియోన్ పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. స‌న్నీలియోన్ అంటే బాలీవుడ్ టాప్ ఐటెం గ‌ర్ల్ అంటారు. అంతేకాకుండా త‌న‌కు సెల‌బ్రిటీ స్టార్‌డం రావ‌డంతో ఓ పోర్న్ మోడ‌ల్ అనే భావ‌న సినీ ప్రేక్ష‌కుల‌కు రావ‌డంలేదు. బిగ్‌బాస్‌-11తో పాపుల‌ర్ అయినా స‌న్నీలియోన్ అనంత‌రం జిస్మ్‌-2లో న‌టించింది. అలాగే జాక్‌పాట్‌, హేట్‌స్టోరి-2, మ‌స్తీ జాదే ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు కెరీర్‌లో ఉన్నాయి. ఇక తెలుగులో తొలిసారి మంచు మ‌నోజ్ సినిమాలోనూ స్పెష‌ల్ రోల్ చేసింది స‌న్నీలియోన్‌.

sunnyleone bathtab photo

కాగా ప్ర‌స్తుతం స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విక్ర‌మ్‌భ‌ట్ రూపొందిస్తున్న అనామికాలో న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌లే సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అవి కాస్త వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా స‌న్నీలియోన్ గోవా వెకేష‌న్ నుంచి కుర్ర‌కారును మ‌త్తెక్కించే ఫోటోని షేర్ చేసింది. ఇందులో బాత్‌ట‌బ్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో క‌నిపించింది. అలాగే గోవాలో ఈ లుక్ ల‌వ్వ‌బుల్ అని టీజ్ చేసింది స‌న్నీ.. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్‌గా మారి యువ‌కుల్లో వేడి పుట్టిస్తోంది.