Sumanth: టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి వేడుక‌లు షురూ..

Sumanth: ప్ర‌ముఖ నిర్మాత, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు త‌న‌యుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ వివాహ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. అతి త‌క్కువ మంది కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో సుమంత్ వివాహం శ‌నివారం సాయంత్రం జ‌ర‌గ‌నుంది. డ‌ల్లాస్‌లో రీసెర్చ్ సైంటిస్ట్ అయినా దీపికతో సుమంత్ వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌లు నగ‌ర‌శివారు లోని ఎంఎస్ రాజు ఫామ్‌హౌస్‌లో పెళ్లి వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. Sumanth మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక్క‌సారి మీరు కూడా లుక్కేయండి.

sumanth aswin

ఆ త‌ర్వాత హీరో సుమంత్ అశ్విన్‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండి. అలాగే టీఎఫ్‌పీసీ త‌ర‌పున సుమంత్‌-దీపిక ల‌కు వివాహాది శుభాకాంక్ష‌లు. ఇదిలా ఉంచితే.. Sumanth సుమంత్ అశ్విన్ త‌న తండ్రి రూపొందించిన తూనీగ తూనీగ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ల‌వ‌ర్స్‌, కొలంబ‌స్‌, కేరింత‌, హ్యాపీ వెడ్డింగ్ ప‌లు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు సుమంత్ అశ్విన్‌. ఇక తాను న‌టించిన తాజా చిత్రం ఇది మా క‌థ‌.. ఈ చిత్రంలో Sumanthసుమంత్ అశ్విన్ బైక్ రేస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా.. మార్చి 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల మందుకు రానుంది.