సింగర్ సునీతకు సుమ భారీ కాస్ట్‌లీ మ్యారేజ్ గిఫ్ట్

మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం క్రమంలో కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు సమక్షంలో మాత్రమే పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి పవన్ మాజీ భార్య రేణూదేశాయ్‌తో పాటు యాంకర్ సుమ, హీరో నితిన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సుమ, రేణూదేశాయ్ కలిసి సుమను పెళ్లి కూతురిని చేశారు.

SUMA GIFT TO SUNITHA

దాదాపుగా పాతికేళ్లుగా సుమ, సునీత మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. వీరిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో సునీత పెళ్లి సందర్భంగా సుమ భారీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.