Tollywood: శ‌ర్వానంద్ “శ్రీ‌కారం” టైటిల్‌ సాంగ్‌ను లాంచ్ చేసిన త్రివిక్ర‌మ్‌!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీ‌కారం. ఈ చిత్రానికి బి.కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో, రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ‌ర్వాకు జోడీగా గ్యాంగ్‌లీడ‌ర్ ఫేం ప్రియాంక మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ స్వ‌రాలు అందించారు. ఇప్ప‌టికే ఈ చిత్రంనుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.Tollywood దీంతో ఈసినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు..

trivikram

ఈ చిత్రం రైతు క‌థాంశంతో రూపుదిద్దుకుంటుండ‌గా.. ఈ చిత్రంకు సంబంధించి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ చేతుల మీద ఈ సాంగ్‌ను రిలీజ్ అయింది. ఈ సంద‌ర్బంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌కారం చిత్రబృందానికి త‌న బెస్ట్ విషెస్ తెలిపాడు. ఈ సాంగ్ రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించ‌గా.. పృథ్వీచంద్ర ఈ సాంగ్‌ను ఆల‌పించారు. ఇప్పుడు ఈ సాంగ్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈTollywood చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.