Sonusood: సోనూసూద్‌కు మ‌రో అరుదైన గౌరవం..

Sonusood: ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. దేశంలో ఎంతో మంది నిరుపేద‌ల‌కు స‌హాయం చేసిన వ్య‌క్తి.. లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీల‌కు చేసిన సేవ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీంతో దేశంలో రియ‌ల్‌హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు సోనూ.. ఆయ‌న పేరు మీద షాప్స్ ఓపెన్ చేయ‌డం, సోనూకు గుడి క‌ట్ట‌డం..

Sonusood Poster

ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్స్‌, ఇలా దేశ ప్ర‌జ‌ల నుంచి సోనూ కు ద‌క్కిన గౌర‌వాలు.. ఇక తాజాగా సోనూకు Sonusood మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737పై సోనూసూద్ Sonusood పిక్చ‌ర్ వేశారు యాజ‌మాన్యం.. సెల్యూట్ టు సేవియ‌ర్ సోనూసూద్ అంటూ బోయింగ్‌పై రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి.