Shruthi Hassan: కుర్రకారును రెచ్చ‌గొడుతున్న శ్రుతి అందాలు..

Shruthi Hassan: స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్ న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను అభిమానుల్లో సంపాదించుకుంది. ప‌లు సినిమాల్లో న‌టిస్తూ.. మ‌ర‌వైపు త‌న అందాల‌తో ఫోటో షూట్ చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది ఈ భామ‌.. తాజాగా ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్‌లోShruthi Hassan శృతి అందాలు చూస్తే కుర్రాకారు ఫిదా అవ్వాల్సిందే. అమ్మ‌డు జీన్స్ మోడ్రన్ లుక్‌లో ఏకంగా న‌డుమును చూపిస్తూ క‌నిపిస్తుంది. ఆ అందాల‌నికి నెటిజ‌న్ల్ అల్లాడిపోతున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో మంటలు రేపుతుంది.

ఇకShruthi Hassan శ్రుతిహాస‌న్ ప్ర‌స్తుతం యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న సలార్ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. హోంబ‌లే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై కిరంగ‌దూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయి మూవీగా తెర‌కెక్కుతుందని తెలిసిన విష‌య‌మే. ఇక త‌మిళ్‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌టించిన లాభం సినిమాలో హీరోయిన్‌గా Shruthi Hassanశ్రుతిహాస‌న్ న‌టించింది. ఇదిలాఉంచితే.. ఇటీవ‌లే క్రాక్ చిత్ర విజ‌యంతో శ్రుతి మంచి జోష్ మీదుంది.. ఆ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ పవ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది శ్రుతిహాస‌న్Shruthi Hassan‌.