Shriy: ఇదెక్క‌డి ర‌చ్చ‌రా బాబోయ్‌.. తాగి చీర ఎత్తి ముద్దుల‌తో శ్రియ హ‌ల్చ‌ల్‌!

Shriy: శ్రియ శ‌ర‌ణ్ అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును ఓ రేంజ్‌లో పిచ్చేక్కించేది.. అప్ప‌ట్లో శ్రియ టాప్ హీరోయిన్‌.. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ వంటి ప‌లు భాష‌ల్లో చిత్రాల్లో న‌టించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న న‌టి శ్రియ‌.. సినిమాల్లో శ్రియ చాలా హాట్‌గా క‌నిపించ‌డానికి ఎక్కువ దృష్టి పెడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.. అలా సినిమాల్లో కానివ్వండి.. బ‌య‌ట కానివ్వండి త‌న హాట్ హాట్ డ్రెస్‌ల‌తో రెచ్చిపోయేది ఈ అమ్మ‌డు. కాగా నిన్న హోలీ సందర్భంగా శ్రియ త‌న భ‌ర్త‌తో క‌లిసి ఫుల్ ఎంజాయ్ చేసింది..

Shriya sharan

ఇక శ్రియ అయితే చీర‌ను ఎత్తి ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసింది.. అలాగే త‌న భ‌ర్త‌కు లిప్‌కిస్‌లు ఇస్తూ మ‌రీ వెరైటీగా డ్యాన్స్ చేస్తూ క‌నిపించింది శ్రియ‌.. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. దీంతో శ్రియ తాగి డ్యాన్స్ చేస్తుందేమో.. ఏంటీ ఈ ర‌చ్చ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌.