Shriya: రొమాంటిక్ యాంగిల్‌లో భ‌ర్త‌తో శ్రియ దిగిన ఫోటోల‌ను చూశారా!

Shriya: ప్ర‌ముఖ న‌టి శ్రియ శ‌ర‌ణ్ అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో సినిమాలు చేసి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది శ్రియ. త‌న అందంతో కుర్ర‌కారును వేడెక్కించేది.. త‌న హావాభావాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేస్తాయి. టాలీవుడ్‌లో అంద‌రి స్టార్ల‌తో న‌టించింది ఈ భామ‌.. అయితే ఈ భామకు అవ‌కాశాలు త‌క్కువ‌యిన క్ర‌మంలో విదేశీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ కోశ్చీన్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఉద‌య్ పూర్‌లోని ఉద‌య్ విలాస్‌లో వీరి వివాహం ఘ‌నంగా జరిగింది.

Shriya latest Pics

ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈ Shriyaబ్యూటీ అందాల ఆర‌బోతతో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హాల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా Shriyaత‌న భ‌ర్త ఆండ్రూతో రొమాంటిక్ యాంగిల్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. లిఫ్ట్ మీ అప్ బేబి అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోలో శ్రియ బీచ్ వ‌స్త్రాల‌నే ధ‌రించి ఇలా బీచ్ ప‌రిస‌రాల్లో భ‌ర్త‌లో త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది. ఇక శ్రియ ప్ర‌స్తుతం న‌టించిన గ‌మ‌నం చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.. అలాగే ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది శ్రియ‌Shriya.