బికినీలో రెచ్చగొడుతున్న హాట్ హాట్ బ్యూటీ

‘లవ్ లీ’ సినిమాతో తెలుగుకు ప్రేక్షకులకు పరిచయమైంది శాన్వి శ్రీవత్స. ఆ సినిమాలో తన లవ్ లీ లుక్స్‌తో కుర్రకారుకు మత్తెక్కించింది. ఎంతో పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో అందులో కనిపించింది. ఆ తర్వాత విష్ణుతో సంచలన దర్శకుడు రాంగోపాల్ శర్మ తెరకెక్కించిన సినిమాలో అందాలు ఆరబోసింది ఈ అమ్మడు.

దీంతో శాన్విలో క్యాట్‌నెస్‌నే కాదు.. హాట్‌నెట్ కూడా ఉందని ప్రేక్షకులకు అర్థమైంది. తాజాగా బికినీలో శాన్వి పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పెడుతున్న ఫొటోలు కుర్రకారుకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

ఇటీవల ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు అసలు రావడం లేదు. దీంతో ఇలా అందరాలు ఆరబోసి చూపిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇంతలా చెలరేగి ఫొటోలు పెడితే శాన్వికి అవకాశాలు వస్తాయా? రావా?అనేది చూడాలి.