షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్ జంటగా ఈటీవీ విన్ ద్వారా కొత్త వెబ్ సిరీస్ ప్రారంభం

ఈటీవీ విన్ మరో సరికొత్త ప్రాజెక్ట్ మొదలైంది. బిగ్ బాస్ లో, అలాగే యూటుబ్ర్గా అందరికి పరిచయం ఉన్న షణ్ముఖ్ లీడ్ రోల్ లో నటిస్తూ ఓ కొత్త వెబ్సెరీస్ మన ముందుకు రానుంది. అనఘా అజిత్ షణ్ముత్ జస్వంత్ తో అంతగా నటించనుంది. ఈ సినిమా ఫిల్మ్నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రారంభించడం జరిగింది. పవన్ కుమార్ ఈ వెబ్సెరీస్ ను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీఅక్కియం ఆర్ట్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ ను వివేక్ ఆత్రేయ అందజేయగా ప్రవీణ్ ఫిలిమ్స్ వారు క్లాప్ కొట్టారు. బెక్కం వేణు గోపాల్ గారు కెమెరా స్వీత్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ సుబ్బు కే దర్సకవం చేసారు. అవినాష్ వర్మ దీనిలో భాగం అయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తదుపరి వివరాలు కోసం వేచి చూడాల్సి ఉంది.