Photo talk: అర్జున్ రెడ్డి హీరోయిన్ స్లిమ్ అయిందేటి..

Photo talk: అర్జున్‌రెడ్డి చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది షాలినిపాండే.. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో పాటు హాట్ హాట్ ఎక్స్‌పోజ్‌తో కుర్ర‌కారును ఎంతో అల‌రించింది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన కూడా తెలుగులో పెద్ద‌గా ఏమి అవ‌కాశాలు లేకుండా పోయాయి. దీంతో సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారును పిచ్చేక్కిస్తుంది.

Shalini pande latest pic

కాగా తాజాగా ఒక ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది అర్జున్ రెడ్డి బ్యూటీ.. Photo talk ఈ ఫోటోలో షాలిని పాండే సినిమా అవ‌కాశాలు లేక బెంగ‌పెట్టేసుకున్న‌ట్టు.. చాలా స్లిమ్ అయిపోయింది. దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ‌తంలో ఉన్న ఆక‌ర్ష‌ణ లేదు.. ఆ ముఖంలో క‌ళ లేదు అంటూ విమ‌ర్శిస్తున్నారు.