Tamilnadu: కాంగ్రెస్‌లో చేరిన శృంగార తార‌..

Tamilnadu: ప్ర‌ముఖ శృంగార తార ష‌కీలా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శృంగార‌తార‌గా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో ఆమె సినిమా వ‌స్తుందంటే స్టార్ల సినిమాలు కూడా ప‌క్క‌కు త‌ప్పుకున్నాయి. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో దాదాపు 200పైగా సినిమాల్లో న‌టించి సినీ ప్రేక్ష‌కుల్లో శృంగార

Shakeela latest

తార‌గా గుర్తింపు తెచ్చుకుంది ష‌కీలా. గ‌తేడాది ఆమె జీవితం ఆధారంగా ష‌కీలా సినిమా తెర‌కెక్కిన‌ విష‌యం తెలిసిందే. కాగా తాజాగా ఆమె Tamilnadu త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ మేర‌కు ఆ పార్టీ త‌మిళ‌నాడుకు చెందిన మాన‌వ హ‌క్కుల విభాగం బాధ్య‌త‌ల్లో ఆమె ప‌నిచేయ‌నున్నారు. త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఆమె రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు.‌