Tollywood: స‌త్య‌దేవ్ న‌టించిన ‘తిమ్మ‌రుసు’ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Tollywood: టాలీవుడ్ టాలెంట‌డ్ న‌టుడు స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తిమ్మ‌రుసు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి శ‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ఎస్ ఒరిజ‌న‌ల్ బ్యాన‌ర్ల‌పై మ‌హేశ్ కోన‌రు, శృజ‌న్ యెర‌బోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Thimmarsu

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో స‌త్య‌దేవ్‌కు జోడీగా ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రంకు సంబంధించి కొత్త అప్‌డేట్ ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.. మే 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.