హాట్ హాట్ డ్రెస్‌లో రెచ్చిపోతున్న సమంత

అక్కినేని కోడలు సమంత ఇటీవల హాట్ హాట్ డ్రెస్‌లతో రెచ్చిపోతోంది. గత కొద్దిరోజుల క్రితం భర్త నాగచైతన్యతో కలిసి మాల్ధీవులకు వెళ్లిన స్యామ్.. అక్కడ బికినీలతో హంగామా సృష్టించింది. బికినీలలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి బాగా వైరల్ అయ్యాయి. పెళ్లైన సమంతకు మరీ ఇంత ఎక్స్‌పోజింగ్ ఇవ్వడం అవసరమా? అంటూ కొంతమంది పెదవి విరిచారు. అయినా ఈ ముద్దుగుమ్మ ఇంకా తగ్గడం లేదు.

samantha

తాజాగా ఒక యాడ్‌లో హాట్ హాట్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోంది. ప్రముఖ లాయిూస్ వీట్టన్ హ్యాండ్‌ బ్యాగ్‌కి సంబంధించిన యాడ్‌లో సమంత నటించింది. ఇందులో పైన ఒక డ్రెస్ వేసుకుని సమంత హాట్ హాట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాక్ షో కూడా చేస్తోంది సమంత. ఆహా యాప్ కోసం ‘సామ్ జామ్’ పేరుతో ఒక టాక్ షో చేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలను సమంత ఇంటర్వ్యూ చేసింది.