సమంతకు ఇంత అవసరమా?

పెళ్లైన తర్వాత కూడా సినిమాలతో పాటు టాక్ షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది అక్కినేని కొడలు సమంత. ప్రస్తుతం షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చి భర్త నాగచైతన్యతో కలిసి మాల్ధీవులకు చెక్కేసింది. చైతూ బర్త్‌డేను అక్కడే సెలబ్రెట్ చేసింది. ప్రస్తుతం మాల్ధీవుల్లోనే ఎంజాయ్ చేస్తున్న సమంత.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఆమె పెడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతున్నాయి.

bikini samantha

కానీ తాజాగా బాత్‌టబ్‌లో బికినీలో ఫొటో దిగి సమంత పోస్ట్ చేసింది. చాలా హాట్ హాట్‌గా ఈ ఫొటోలో స్యామ్ కనిపించింది. ఇలా క్లీవేజ్ ఫొటోలో సమంతను చూసి కింతమంది ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. పెళ్లైన తర్వాత ఇలాంటి ఫొటోలు అవసరమా అంటూ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్నారు.

గతంలో కూడా సమంత బికినీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి సమంతను ట్రోల్ చేస్తున్నారు. కెమెరా ముందు ఎక్స్‌పోజింగ్ చేయడం, బోర్డ్ క్యారెక్టర్ చేయడం మానేసిన సమంత.. ఇలా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలు పెడుతుండటంపై చర్చ జరుగుతోంది. మళ్లీ బోల్డ్ క్యారెక్టర్ సినిమాల్లో ఏమైనా నటిస్తుందేమోనని అభిమానులు అనుమానపడుతున్నారు.