parineeti chopra: మార్చి 26న సైనా నెహ్వాల్ బ‌యోపిక్ మూవీ..

parineeti chopra: ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో సైనా చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ బ‌యోపిక్‌లో సైనా పాత్రను బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా పోషిస్తుండ‌డంతో.. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా కోసం parineeti chopraప‌రిణీతి ఎంతో సాధ‌న చేసింది.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే విడుద‌లై ప్రేక్ష‌కుల‌కు మోటీవేష‌న్‌గా అనిపించాయి.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఈ నెల 26న విడుద‌ల కానుంద‌ని ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌క‌టించారు చిత్రబృందం. ఇక parineeti chopraఈ చిత్రాన్ని టీ సీరీస్ భూష‌ణ్ కుమార్ నిర్మిస్తుండ‌గా.. అమోల్ గుప్తే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ ప్రేక్ష‌కులతో పాటు బ్యాడ్మింట‌న్ ఫ్యాన్స్‌, సైనా నెహ్వాల్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.