RGV: వావ్ ఈ అందం నా దాహం తీర్చ‌దు.. అప్స‌ర‌రాణి నువ్ ఏంజిల్‌వి: ఆర్‌జీవి

RGV: వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ఏమి చేసినా సోష‌ల్ మీడియాలో అది ఒక ట్రెండ్ అవ్వాలి.. లేక‌పోతే ఆయ‌న‌కు అస‌లు న‌చ్చ‌దు. ఎంతో మందిని సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు ఆయ‌న‌.. ఎంతో మంది అంద‌మైన హీరోయిన్స్‌ల‌ను తెర‌పై ప‌రిచ‌యం చేసి కుర్ర‌కారును వేడిక్కించేలా చేస్తాడుRGV. అప్పుడు ఆర్‌జీవి వేరు.. ఇప్పుడు ఆర్‌జీవి వేరు.. ఇప్పుడు ఆర్‌జీవి పూర్తిగా కామ‌రాజు, వివాదాస్ప‌ద రాజు ఇలా ప‌లు పేర్ల‌తో గుర్తింపు సంపాదించుకున్నాడుRGV.

అయితే ఆయ‌న టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన హీరోయిన్, హాట్ బ్యూటీ అప్స‌ర‌రాణి ఇటీవ‌లే స్విమ్మింగ్‌ఫూల్‌లో ఓ వీడియో చేసింది. దీంతో అప్స‌ర‌రాణి అందాన్ని వ‌ర్ణించి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు ఆర్‌జీవిRGV. అప్స‌ర‌రాణి సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫోటోల‌తో, వీడియోల‌తో కుర్ర‌కారును వేడెక్కిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ ఫూల్ నుంచి బికినిలో బ‌య‌ట‌కు వ‌స్తున్న ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోను RGV ఆర్‌జీవి చూసి అప్స‌ర‌రాణి అందానికి ఫిదా అయ్యాడు. వావ్ అప్స‌ర‌రాణి.. అందుకే నిన్ను ఏంజిల్ అన్న‌ది. రాణి అని పిలిచేది అన్నాడు. అలాగే ఈ వీడియోను ఎవ‌రు తీశారు అని అప్స‌ర‌రాణిని అడ‌గ్గా.. దీనికి స‌మాధాన‌మిస్తూ.. మ‌న సూప‌ర్ టాలెంట‌డ్ ల‌డికి పూజా భ‌లేక‌ర్‌ షూట్ చేసి ఎడిట్ చేశారు అని తెలిపింది. మ‌ళ్లీ దీనికి RGV ఆర్‌జీవి స్పందిస్తూ.. ఈ ల‌డికి కేవ‌లం త‌న్నుతుంద‌ని మాత్ర‌మే అనుకున్నాను.. కానీ ఇలా షూటింగ్ కూడా చేస్తుంద‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు అంటూ ట్వీట్ చేశాడు RGVఆర్‌జీవి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి. ఇక RGV ఆర్‌జీవి తెర‌కెక్కించిన థ్రిల్ల‌ర్ మూవీతో అప్స‌ర‌రాణి, పూజా భ‌లేక‌ర్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్స‌రరాణి క్రాక్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి కుర్ర‌కారును ఊర్రుతూలుగించిన విష‌యం తెలిసిందే.‌