• హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Search
TFPC
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Home సినిమా వార్తలు ”రాయలసీమ లవ్ స్టోరీ ” ట్రైలర్ రిలీజ్..
  • సినిమా వార్తలు

”రాయలసీమ లవ్ స్టోరీ ” ట్రైలర్ రిలీజ్..

By
tfpcofficial
-
August 30, 2019
Share
Facebook
Twitter
WhatsApp

    ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ”రాయలసీమ లవ్ స్టోరీ ”. వెంకట్ ,హృశాలి గోసవి ని  హీరోహీరోయిన్లుగా  పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో  పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . తాజాగా   షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  చిత్రాన్ని సెప్టెంబర్ 20 న రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు  చేస్తోంది . కాగా ఈ నెల 27 న రిలీజైన  ట్రైలర్  డిజిటల్  మీడియాలో మంచి  ఆదరణ పొందుతుంది  .

     నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .

    • TAGS
    • Rayalaseema Love Story
    • Rayalaseema Love Story teaser
    • Tollywood
    • tollywood updates
    Facebook
    Twitter
    WhatsApp
      Previous articleడ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ‘శ‌ర్వానంద్‌’, ‘రీతూవ‌ర్మ’ జంట‌గా కొత్త చిత్రం ప్రారంభం..
      Next articleజీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !
      tfpcofficial

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల

      కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం మోషన్ విడుదల

      RRR Oscar రేసులో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది

      దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన‌ దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌!!

      కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

      ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు ‘బుట్ట బొమ్మ’

      Recent Posts

      • హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల
      • కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం మోషన్ విడుదల
      • RRR Oscar రేసులో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది
      • దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన‌ దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌!!
      • కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
      • ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు ‘బుట్ట బొమ్మ’
      • ‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది – అనిక సురేంద్రన్
      • ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ` సి. కళ్యాణ్‌ ప్రకటన
      • తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ కొత్త అనుభూతినిస్తుంది- అర్జున్ దాస్
      • ‘పాప్ కార్న్’ మూవీ నుంచి ‘మది విహంగమయ్యే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన అక్కినేని నాగ చైతన్య
      • మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర  మెగా మాసివ్ మూవీ ‘భోళా శంకర్’ షూటింగ్ పునఃప్రారంభం
      • ధనుష్ ‘సార్’ నుంచి ‘బంజారా‘ గీతం విడుదల
      • హాలీవుడ్ తరహాలో ఆకట్టుకుంటున్న  “ఏ మాస్టర్ పీస్” మూవీ లుక్
      • భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు
      • సితార నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం
      Facebook Instagram Pinterest Twitter Youtube
      • Home
      • అగ్రీమెంట్స్
      • Privacy Policy
      • Disclaimer
      • About Us
      • Contact Us
      • English Version
      © tfpc.in -All Rights Reserved
      MORE STORIES

      హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను...

      January 30, 2023

      కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం మోషన్ విడుదల

      January 30, 2023

      RRR Oscar రేసులో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది

      January 24, 2023
      Go to mobile version