నేల టికెట్ భామ గ్లామర్ షోనే నమ్ముకుంది

నేల టికెట్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన మాళవిక శర్మ.. మొదటి సినిమా ఏకంగా మాస్ రాజా పక్కన నటించే ఛాన్స్ రావడం తో అమ్మడు తెగ సంబరపడింది..కానీ ఆ సినిమా ఫలితం మాళవికని తీవ్రంగా నిరాశ పరిచింది. నేల టికెట్ సినిమాలో తనది కాస్త డీసెంట్ రోల్ కావడంతో గ్లామర్ గా కనిపించే అవకాశం రాలేదు. అందుకే ఈ సినిమా తర్వాత మరో అవకాశం రాకపోయే సరికి ఎలాగైనా అవకాశాలు రాబట్టుకోవడం కోసం అందాల ఆరబోతను నమ్ముకుంది.

సోషల్ మీడియా లో తనలోని అసలైన అందాలను బయటకు తీసే పని పెట్టుకున్న మాళవిక. తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు స్కిన్ షో చేస్తూ దాని తాలూకు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా వైట్ షర్ట్ వేసుకోని మాళవిక చేసిన క్లివేజ్ షో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్లామర్ షో చూసైనా మాళవిక శర్మకి ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుండు అని కామెంట్స్ వేస్తున్నారు. అయితే మాళవిక ప్రస్తుతం లా చదువుతోంది. అది అయ్యాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నారు.