ఆవిరి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది

డిఫరెంట్ సినిమాలని డైరెక్ట్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆవిరి. రీసెంట్ గా టీజర్ తో మెప్పించిన రవిబాబు ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. ఎప్పటిలాగే ఒక ఇంట్లోనే తిరిగిన ఈ ఆవిరి సినిమాలో రవిబాబు, నేహా మెయిన్ లీడ్స్ ప్లే చేశారు. ఒక పాపాకి దయ్యం పడితే ఎలా ఉంటుంది అనే రెగ్యులర్ పాయింట్ కి తన మార్క్ మేకింగ్ ని కలిపి రవిబాబు ప్రాజెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. ట్రైలర్ లోని సీన్స్ బాగున్నాయి. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆవిరి సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉండి ఉంటుంది.