బాబోయ్ ఇంత హాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యం అయ్యింది

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై మెరిసిన రాశి ఖన్నా, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు బబ్లీగా ఉండే రాశి, తనని తాను మార్చుకోని స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఇప్పుడు స్లిమ్ బ్యూటీగా మారింది. సుప్రీమ్ హీరోతో ప్రతి రోజు పండగే, వెంకీ మామ సినిమాల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించనున్న రాశి, ఫోటో షూట్స్ లో మాత్రం చాలా ట్రెండీగా కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్న రాశి కన్నా, లేటెస్ట్ ఫోటో షూట్స్ పిక్స్ నెటిజెన్స్ కి స్వీట్ సర్ప్రైస్ ఇస్తున్నాయి.

బ్లాక్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న రాశి, నెట్ లో వదిలిన ఫొటోస్ మాత్రం హాట్ కే హాట్ అనేలా ఉన్నాయి. క్లివేజ్ షో చేస్తూ లూజ్ హైర్ తో చైర్ లో రాశి నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఒకప్పటి రాశి ఫోటో, ఇప్పటి ఫోటోలు పక్క పక్కన పెట్టి చూస్తే… ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూపించగలుతోంది అనిపించక మానదు. ట్రెడిషనల్ వెర్ లో హుందాగా కనిపించే రాశి ఖన్నా, ట్రెండీ వెర్ లో హాట్ గా కనిపిస్తోంది. ఒకే అమ్మాయిలో రెండు వేరియేషన్స్ లో ఇంత అప్పీలింగ్ గా కనిపించి మెప్పించడం ఆశ్చర్యమే.