Tollywood: నేడు శివ‌గామి కొడుకు బ‌ర్త్‌డే.. విషెస్ తెలిపిన‌ కృష్ణ‌వంశీ-ర‌మ్య‌కృష్ణ‌!

Tollywood: ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ‌- ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ల వార‌సుడు రిత్విక్ వంశీ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌మ్య‌కృష్ణ‌- కృష్ణ‌వంశీ కొడుకుకి ఓ ఫోటోతో బ‌ర్త్ డే విషేస్ తెలిపారు. Tollywoodఆ ఫోటోలో ర‌మ్య‌కృష్ణ‌, మ‌ధ్య‌లో రిత్విక్ కృష్ణ‌వంశీ ఉన్నారు. గాడ్ బ్లెస్ యు నాన్నా బంగారం.. రిత్విక్ వంశీ చాలా పెద్ద‌వాడు అయిపోతున్నాడు. త‌న టీనేజ్ వ‌య‌స్సులోకి వ‌చ్చేశాడు. అత‌ను అందంగా పెరుగుతున్నాడు కదా అంటూ కృష్ణ‌వంశీ విషేస్ తెలిపాడు.

krishnavamshi

Tollywood దీనికి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. దీంతో మ‌రీ రిత్విక్ వంశీ ఆర్టిస్ట్ అవుతాడా? లేక సినిమా డైరెక్ట‌ర్ అవుతాడా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్‌కు అర్థం తెలుసా.. త‌ల్లి ర‌మ్య‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్నా న‌టి.. అలాగే కృష్ణ‌వంశీTollywood సినీ ఇండ‌స్ట్రీలో పేరున్న డైరెక్ట‌ర్‌.. అందుక‌ని వీరి వార‌సుడిని ఆర్టిస్ట్‌గా చేస్తారా లేక డైరెక్ట‌ర్‌గా చేస్తారా అని అడుగుతున్నారు. మ‌రీ ఈ విష‌యంపై వీరిద్ద‌రు దంపతులే ఇవ్వాలి.‌