Ramyakrishna: వ్యాక్సిన్ వేయించుకున్న శివ‌గామి..

Ramyakrishna: భార‌త్‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా కేసులు తీవ్రం అవుతున్నాయి.. దీంతో సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు.. ఈ క్ర‌మంలో క‌రోనా బారిన ప‌డ‌కుండా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు ప‌లువురు ప్ర‌ముఖులు. ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Corona vaccine

క‌మ‌ల్ హాస‌న్‌, నాగార్జున వంటి స్టార్ హీరోలు వ్యాక్సిన్ వేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా తాజాగా Ramyakrishna శివ‌గామి ర‌మ్య‌కృష్ణ క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అలాగే ప్ర‌ముఖ టాలీవుడ్ సింగ‌ర్ క‌మ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘుకుంచే కూడా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.