Ram Pothneni: రామ్ న‌టించిన రెడ్ చిత్రం నెట్‌ప్లిక్స్‌లోకి..

Ram Pothneni: టాలీవుడ్ ఎన‌ర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన చిత్రం రెడ్ సోమ‌వారం ఓటీటీ ప్లాట్‌ఫాంఅయిన నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ‌తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. కానీ ఈ సినిమా ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు. ఈ చిత్రం త‌మిళ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌డం రీమేక్‌గా ఇది తెర‌కెక్కింది. అక్క‌డ భారీ హిట్‌.. తెలుగులో మాత్రం కొంత నిరాశ‌ప‌రిచింది.

ram red movie

ఇక ఈ సినిమాను నిన్నటి నుంచి నెట్‌ప్లిక్స్‌లోకి తీసుకువ‌చ్చారు. అలాగే మంగ‌ళ‌వారం నుంచి స‌న్ నెక్ట్స్ టీలో కూడా రెడ్ చిత్రం ప్ర‌సారం కానుంది. ఇక ఈ చిత్రం Ram Pothneniరామ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. దీంట్లో రామ్ న‌ట‌నకు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ప్ర‌స్తుతం రామ్ త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడుRam Pothneni.