Rakul Preet Singh: ష‌ర్ట్ బ‌ట‌న్ తీసేసి షో చేస్తున్న రకుల్ బ్యూటీ..

Rakul Preet Singh: ప్ర‌ముఖ హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఎంతా హాట్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హాట్ హాట్‌గా యోగా, వ్యాయమాలు వంటి చేస్తూ సోష‌ల్ మీడియాలో యువ‌కుల్లో మంట‌లు పెడుతుంది. కాగా తాజాగా మ‌రో హాట్ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ర‌కుల్ బ్యూటీ. ఎలైట్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్‌లో ఎంతో సింపుల్‌గా వైట్ చార‌ల సూట్‌తో.. అలా ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి కిల్లింగ్ లుక్‌లో క‌నిపించిందిRakul Preet Singh.

Rakulpreet

అలాగే మెడ‌లో ఆ కోట్‌కు త‌గ్గ‌ట్టే రెడ్ ల‌వ్ పెండెంట్‌ను ధ‌రించింది. తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇట్స్ క‌వ‌ర్ టైమ్ అంటూ కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇదిలా ఉంచితే.. Rakul Preet Singh ర‌కుల్ ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్‌కు జోడీగా న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌లో క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్‌-2లో న‌టిస్తుంది ర‌కుల్‌.‌