Railaxmi: జీన్స్‌లో అందంతో వేడేక్కిస్తున్న ల‌క్ష్మీరాయ్‌..

Railaxmi: ప్ర‌ముఖ హీరోయిన్ ల‌క్ష్మీరాయ్ ప‌లు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. త‌న అందంతో కుర్ర‌కారును మ‌త్తేక్కిస్తుందిRailaxmi.. ఐటెం సాంగ్‌లో కూడా త‌న హోయ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపిస్తుంది. అయితే తాజాగా ఓ హాట్ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ల‌క్ష్మీరాయ్‌.

rai laxmi pics

దీంట్లో Railaxmi రాయ్‌ల‌క్ష్మీ డెనియ్ జీన్స్ ధ‌రించిన గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో మీ అందానికి దాసోహం.. కానీ మీ సినిమాలు ఇంకా రావ‌ట్లేద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం Railaxmi రాయ్‌ల‌క్ష్మీ సినిమా అవ‌కాశాలు లేక ఇలా హాట్ హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ పెంచుకుంటుంది. ఈRailaxmi బ్యూటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.