Tollywood: నాగ‌శౌర్య డిఫ‌రెంట్ ఫోటోను పోస్ట్ చేసిన రాధిక శ‌ర‌త్‌కుమార్‌!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న చిత్రం.. నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈTollywood చిత్రానికి అనీస్ కృష్ణ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో నాగ‌శౌర్య‌కు జోడీగా మోడ‌ల్ షిర్లీ సిటియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే ఈ చిత్రంలో రాధికా శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా రాధికా శ‌ర‌త్‌కుమార్ ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ..

Radhika sharathkumar

Tollywood నాగ‌శౌర్య వంటి టాలెంట్ ఉన్న హీరోతో క‌లిసి న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. త‌ను సెట్స్‌లో ఎంతో ఫ‌న్‌గా ఉంటాడు అని తెలిపింది. ఇక ఈ ఫోటోలో నాగ‌శౌర్య‌, రాధిక ఇద్ద‌రూ బ్రాహ్మ‌ణుల గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ Tollywood చిత్రాన్నిఉషాముల్పూరి, శంక‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం టైటిల్ త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు వెల్ల‌డించారు.