పుష్ప శ్రీవల్లి పాట ఇంగ్లీష్ వెర్షన్… దేవిశ్రీ ప్రశంసలు

పుష్ప – ది రైజ్ పాటలు వెబ్ ప్రపంచంలో మాయాజాలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రెడిట్ బన్ని-రష్మిక- దేవీశ్రీ త్రయానిదే. ఇక ఈ మూవీ నుంచి శ్రీవల్లీ పాటల్లోకి వైరల్ గా దూసుకెళ్లింది. సినీక్రీడ రంగం నుంచి సెలబ్రిటీలు అనుకరించేంతగా ఈ పాట దూసుకెళ్లడం గొప్ప విశేషం.

ఇప్పుడు ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ ను రికార్డ్ చేసారు.

ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా చాలా బాగుంది. ఎమ్మా హీస్టర్స్ సూపర్ గా పాడారు. మీరు కూడా ఓ లుక్కేయండి.