Priyanka chopra: ఓ మ్యాగ‌జైన్ కోసం బోల్డ్ లుక్‌లో ప్రియాంక చోప్రా..

Priyanka chopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహామాడిన విష‌యం తెలిసిందే. ప్రియాంక ప్ర‌స్తుతం బాలీవుడ్ వ‌దిలి హాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ జోష్ మీదుంది. ప్రియాంక చోప్రా న‌టించిన చివ‌రి హాలీవుడ్ చిత్రం వైట్ టైగ‌ర్ ప్రేక్ష‌కులను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంట్లో ప్రియాంక న‌ట‌న‌కు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ఇక ప్ర‌స్తుతం Priyanka chopra ప్రియాంక మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో కీనూ రీవ్స్ స‌ర‌స‌న నాలుగో చిత్రంలోనూ న‌టిస్తోంది.

priyaka

అయితే తాజాగా Priyanka chopra ప్రియాంక ప్ర‌ముఖ ఎల్లే, యూకే మ్యాజ‌జైన్ మార్చి 2021క‌వ‌ర్ పేజీ కోసం హాట్ లుక్‌తో అదిరిపోయే పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. ఎల్లే క‌వ‌ర్ లుక్‌లో ప్రియాంక బోల్డ్ లుక్‌తో కుర్రకారును వేడేక్కిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇంట‌ర్వ్యూలో Priyanka chopra ప్రియాంక మాట్లాడుతూ.. నేను యూకే. అమెరికా సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఇండియ‌న్ యాక్సెంట్‌తో్నే ఎందుకు మాట్లాడాలి. అది నాన్సెన్స్ క‌దా.. అంటూ ప్రియాంక కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం తాను హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద స్థాయికి ఎద‌గాల‌నుకున్నా.. నా సంస్కృతి నాకు పెద్ద అస్సెట్ అవుతుంది అని పేర్కొంది ప్రియాంక‌Priyanka chopra.‌